Abhinaya Kshetram

It's a Systematic and Scientific way of learning ACTING

Road map for ACTING

ACTING నేర్చుకొని,సినిమా ఫీల్డ్ కి రావాలి అనుకున్న వాళ్ళకి అవగాహన కల్పించడానికి DESIGN చేయబడ్డ VIDEO COURSE

 Course

Acting నేర్చుకోవాలని వచ్చే వాళ్ళు "ఎలా నేర్చు కోవాలి, నేర్చు కున్నాక ఏం చేయాలి"  అనే విషయాలు తెలుసుకోకుండా వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకు easy గా అర్థం అవడానికి, సినిమా ఫీల్డ్ కి వచ్చే ముందే ఈ విషయాలు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో Design చేయబడిన course. 

దీనిలో 3 వీడియోలు ఉంటాయి.   ఒకే రోజు మూడు చూడకుండా, రోజుకు ఒకటి చొప్పున చూస్తే మంచిది. ఆ రోజు మొత్తం తెలుసుకున్న పాఠం  గురించి ఆలోచించే సమయం దొరుకుతుంది.

Day 1 : మొదటి రోజు Acting ఎలా చేయాలి ? మీరు basic గా ఇంట్లోనే చేసుకునే body, voice, mind కు సంబంధించిన విషయాలు.

Day 2: రెండవ రోజు Acting ఎందుకు చేయాలి ? దాని వల్ల ఉపయోగాలు, అది మీ రోజు వారి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు.

Day 3: మూడవ రోజు మీకు acting మొత్తం వచ్చిన తరువాత  ఒక సినిమాలో మీకు ఛాన్స్ రావాలంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాటి గురించి చాలా వివరంగా ఉంటుంది.

గమనిక : 1) ఈ కోర్సు మీరు join అయిన 15 రోజుల వరకు మీకు వాలిడిటీ ఉంటుంది. 

               2) మీరు ఒక video class ని ఒకసారి మాత్రమే చూసే వీలు ఉంటుంది. 

                   పై రెండింటిలో ఏది పూర్తి అయిన కోర్సు క్లోజ్ అవుతుంది.

 ( అనుకోని కారణాల వల్ల మీరు 15 రోజులలో కోర్సు పూర్తి  చేయలేకున్నా, Don't worry మీ కోసం ఇంకా కొన్ని రోజులు కోర్సు వాలిడిటీ పెంచడం జరుగుతుంది.)

TESTIMONIALS

Hear the interesting stories from our lovely Students.

Shashank

From Hyderabad

I am very happy with this course, literally I got goosebumps, I will definitely join next course.

Suchith

From Qutar  

It was extraordinary ! 

Visualization - I couldn't control and I broke out, I feel so Happy for bhagavan darshan and for his teaching.  I don't think I can even explain in words to you, I will prepare for upcoming courses, thank you very much.

It is very easy to Join

If you have any doubts please watch left side video

"If you are really talented, the Directors & Producers will come searching for you, as they also need a good actor to make their film successful" 

MAHESH GANGIMALLA

Director

© Copyright 2020 Abhinaya Kshetram