Road map for ACTING

starstarstarstarstar 5.0 (6 ratings)

Language: Telugu

Instructors: Mahesh Gangimalla

Validity Period: 15 days

Max Viewing Hours: 5 Hours

₹6000 16.67% OFF

₹5000

 

Why this course?

Description

Acting నేర్చుకోవాలని వచ్చే వాళ్ళు "ఎలా నేర్చు కోవాలి, నేర్చు కున్నాక ఏం చేయాలి" అనే విషయాలు తెలుసుకోకుండా వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకు easy గా అర్థం అవడానికి, సినిమా ఫీల్డ్ కి వచ్చే ముందే ఈ విషయాలు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో Design చేయబడిన course. 

దీనిలో 3 వీడియోలు ఉంటాయి. ఒకే రోజు మూడు చూడకుండా, రోజుకు ఒకటి చొప్పున చూస్తే మంచిది. ఆ రోజు మొత్తం తెలుసుకున్న పాఠం గురించి ఆలోచించే సమయం దొరుకుతుంది.

Day 1 : మొదటి రోజు Acting ఎలా చేయాలి ? మీరు basic గా ఇంట్లోనే చేసుకునే body, voice, mind సంబంధించిన విషయాలు.

Day 2: రెండవ రోజు Acting ఎందుకు చేయాలి ? దాని వల్ల ఉపయోగాలు, అది మీ రోజు వారి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు.

Day 3: మూడవ రోజు మీకు acting మొత్తం వచ్చిన తరువాత ఒక సినిమాలో మీకు ఛాన్స్ రావాలంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాటి గురించి చాలా వివరంగా ఉంటుంది.

గమనిక : 1) ఈ కోర్సు మీరు join అయిన 15 రోజుల వరకు మీకు వాలిడిటీ                 ఉంటుంది. 

 2) మీరు ఒక video class ని ఒకసారి మాత్రమే చూసే వీలు ఉంటుంది.

 పై రెండింటిలో ఏది పూర్తి అయిన కోర్సు క్లోజ్ అవుతుంది.

( అనుకోని కారణాల వల్ల మీరు 15 రోజులలో కోర్సు పూర్తి చేయలేకున్నా, Don't worry మీ కోసం ఇంకా కొన్ని రోజులు కోర్సు వాలిడిటీ పెంచడం జరుగుతుంది.)

Course Curriculum

Road map for ACTING
Day 1 : Acting ఎలా చేయాలి (64:00)
Day 2 : Acting ఎందుకు చేయాలి (72:00)
Day3 : Is it right the time to come into cinema field? Acting కోసం ఎవరు రావోచ్చు, ఎప్పుడు రావోచ్చు. (64:00)

How to Use

After successful purchase, this item would be added to your courses.You can access your courses in the following ways :

  • From the computer, you can access your courses after successful login
  • For other devices, you can access your library using this web app through browser of your device.

Reviews

5
star star star star star
people 6 total
5
 
6
4
 
0
3
 
0
2
 
0
1
 
0
Powered By Spayee